Roopa Muggalla: మరీ ఇంత అందమా!.. సినిమా హీరోయిన్స్ చూస్తే ఎంత కుళ్లుకుంటారో..?
Roopa Muggalla: బుల్లితెర నటీమణులకు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ఆదరణ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం సినిమాల హీరోయిన్లకే పరిమితమైన అభిమాన ప్రపంచం ఇప్పుడు సీరియల్ నటీమణులకూ విస్తరించింది. ముఖ్యంగా రోజూ ఇంటింటికీ చేరుతున్న ధారావాహికల ద్వారా నటీమణులు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నారు. దీంతో వారు పంచుకునే ప్రతి ఫోటో, ప్రతి వీడియో, ప్రతి రీల్ క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. ఇప్పుడు అలాంటి క్రేజ్‌తో సోషల్ మీడియాలో దూసుకుపోతున్న ఓ బుల్లితెర అందాల భామ పేరు నెట్టింట మారుమోగుతోంది. తన అందం, అభినయం, గ్లామర్‌తో యువత మనసులు దోచుకుంటున్న ఈ నటి తాజాగా పంచుకున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపై అత్యధిక...