Suspence Thriller: ఓటీటీలో గత్తరలేపుతున్న థ్రిల్లర్.. 2 గంటల 26 నిమిషాలు చుక్కలే..!

Suspence Thriller: ఊహించలేని విధంగా ప్రవర్తించే ఓ సైకో హంతకుడి చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఓ ఉత్కంఠభరితమైన చిత్రం ప్రస్తుతం ఓటీటీ వేదికపై భారీగా ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సినిమాలో అతను ఎవరు, ఎవరిని లక్ష్యంగా ఎంచుకుంటాడు, ఎందుకు హత్యలు చేస్తాడు, అతన్ని ఆ స్థాయికి తీసుకెళ్లిన కారణాలు ఏమిటి అనే అంశాలను ఎంతో ఆసక్తికరంగా, ఒక్కో మెట్టు ఉత్కంఠ పెంచుతూ చూపించారు. కథ మొదటి సన్నివేశం నుండి చివరి క్షణం వరకు ఒక్క నిమిషం కూడా మిస్ కాకుండా చూడాల్సినంతగా చిత్రాన్ని మలిచారు. చూస్తున్న ప్రేక్షకుడిని కథలో భాగమైపోయేలా తీర్చిదిద్దిన తీరు ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది. భారతీయ సినీ రంగంలో...