Viral: పెళ్లైన మహిళలు గూగుల్‌లో ఏం సెర్చ్ చేస్తారో తెలుసా?
Viral: నేటి డిజిటల్ ప్రపంచంలో గూగుల్ అనేది కేవలం సమాచారం కోసం ఉపయోగించే సాధనం మాత్రమే కాకుండా, మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఏ సందేహం వచ్చినా వెంటనే సమాధానం కోసం గూగుల్‌ను ఆశ్రయించడం ప్రతి ఒక్కరికీ అలవాటైపోయింది. ముఖ్యంగా వివాహిత మహిళల విషయంలో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది. వారు కేవలం వంటకాలు మాత్రమే కాదు, కుటుంబ జీవితం నుంచి ఆరోగ్యం, అందం, కెరీర్ వరకు అనేక అంశాలపై గూగుల్‌లో శోధనలు చేస్తూ తమ జీవితాన్ని మెరుగుపరచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పెళ్లి తర్వాత కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన మహిళలకు భర్తతో అనుబంధం బలపరచుకోవడం ఒక ముఖ్యమైన అంశంగా మారుతుంది. భర్తకు ఏమి...