Viral: ఈ సీన్ చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే! (VIDEO)
Viral: సోషల్ మీడియా క్రేజ్ కోసం యువత ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న తీరు మరోసారి వెలుగులోకి వచ్చింది. నిర్లక్ష్యంతో, మద్యం మత్తులో ప్రమాదకరమైన విన్యాసాలకు దిగిన ఒక యువతి తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. లైకులు, వ్యూస్ కోసం తీసే వీడియోలు ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తోంది. https://twitter.com/pradeepgr63/status/2044674242978201957?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2044674242978201957%7Ctwgr%5Ef579a1ae83616f5340678111415ede2eb60d3277%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2Fpradeepgr63%2Fstatus%2F2044674242978201957 సోషల్ మీడియా వేదిక Xలో @pradeepgr63 అనే ఖాతా ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వీడియోలో, ఒక థార్ వాహనం పైకప్పుపై ఇద్దరు యువతులు మద్యం మత్తులో కూర్చుని ప్రమాదకరంగా ప్రవర్తించడం కనిపించింది. రాత్రి వేళ నిర్మానుష్యమైన రోడ్డుపై ఈ ఘటన చోటుచేసుకుంది. వాహనం...