TamilNadu Politics: సీఎం కాకముందే తన విశ్వరూపం చూపిన బీజేపీ..?
TamilNadu Politics: తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు నటుడు విజయ్‌కు మరింత ప్రజాదరణను తీసుకువచ్చాయని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలోనే ప్రజల్లో విశేష ఆదరణ సంపాదించుకుని ముఖ్యమంత్రి పదవికి పోటీ చేసే స్థాయికి చేరుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల ముందు నుంచే విజయ్ రాజకీయ ప్రయాణంపై దేశ రాజకీయ వర్గాలు దృష్టి పెట్టాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్‌కు మద్దతుగా నిలుస్తోందనే సంకేతాలు రావడంతో తమిళనాడు రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. అయితే ప్రభుత్వం ఏర్పాటు దశలో గవర్నర్ రూపంలో ఏర్పడిన పరిణామాలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ పరిణామాల వెనుక కేంద్రంలోని...