Political Controversy: 11 మంది పిల్లలు.. 20 ఏళ్ల యువతితో 70 ఏళ్ల నేత నాలుగో పెళ్లి

Political Controversy: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకున్న ఒక వివాహం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ నేత హాజీ ఖలీల్ వయస్సు 70 కాగా, తనకంటే దాదాపు 50 ఏళ్లు చిన్నదైన 20 ఏళ్ల యువతి యాస్మిన్‌ను వివాహం చేసుకోవడం వివాదానికి దారి తీసింది. ఇప్పటికే ఆయనకు మూడు వివాహాలు ఉండగా, ఇది నాలుగో పెళ్లి కావడం మరింత చర్చకు కారణమైంది. ఈ వివాహం విషయం బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వయస్సులో ఇంత భారీ తేడా ఉండటం, అలాగే కుటుంబ పరిస్థితులు దీనిని మరింత వివాదాస్పదంగా మార్చాయి. హాజీ ఖలీల్‌కు మొత్తం...