Donald Trump: హార్ముజ్ జలసంధి వివాదంపై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

Donald Trump: అమెరికా రాజకీయ వేదికపై మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య దౌత్యపరమైన వాతావరణం క్షణక్షణం ఉత్కంఠభరితంగా మారుతోంది. ఇరాన్‌తో రెండో విడత చర్చలు జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీశాయి. ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదని, దేశాన్ని ఎవరు నడపాలనే విషయంలో అంతర్గతంగా తీవ్ర విభేదాలు నెలకొన్నాయని ట్రంప్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ దేశ నాయకులు పరస్పరం “పిల్లి, కుక్కల్లా” తగువులాడుతున్నారని చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను అమెరికా ఇప్పటికే గట్టిగా దెబ్బతీసిందని తెలిపారు. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి అంశంపై ఆయన...