Murder: హాస్పిటల్ బెడ్‌పై తండ్రి రాసిన మరణ శాసనం!
Murder: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ నగరంలో జరిగిన దారుణ ఘటన ఒక చిన్న మొత్తానికి జరిగిన వివాదం ఎంత పెద్ద విషాదానికి దారి తీస్తుందో మరోసారి స్పష్టం చేసింది. కేవలం రూ.24000 బాకీ విషయంలో మొదలైన గొడవ, చివరకు ఒక కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేసింది. సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చక్కర్ కి మిల్క్ ప్రాంతంలో ఏప్రిల్ 20 సోమవారం రాత్రి రాజా, ఫరా దంపతులపై జరిగిన క్రూరహత్యలు స్థానికంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు బయటకు రావడంతో ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. ఈ దారుణానికి మూలం ఒక భూమి లావాదేవీగా పోలీసులు గుర్తించారు. నిందితుడు ఫహీం...