Romantic Comedy: ఓరి బాబొయ్.. ఎలా తీశారు సామీ ఇలాంటి సినిమాను! ఫ్యూజులు ఎగురుతున్నాయ్

Romantic Comedy: ఓటీటీ వేదికల్లో రొమాంటిక్ చిత్రాలు చూసే ప్రేక్షకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇంట్లోనే సౌకర్యంగా కూర్చొని, ఎవరి ఇష్టానుసారం చూసే అవకాశం ఉండటంతో ఈ తరహా చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా ఒంటరిగా చూసే వీలుండటం కూడా ఈ కంటెంట్‌కు మరింత ప్రాచుర్యం తీసుకువస్తోంది. ఖాళీ సమయాల్లో మనసును తేలికపరుచుకోవాలనుకునే వారు కూడా ఈ రొమాంటిక్ కథలను ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువ దర్శకులు కొత్త తరహా ప్రేమ కథలను, వినోదభరిత కథాంశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అలాంటి నేపథ్యంలో వచ్చిన ఒక వినూత్న ప్రయత్నమే “బీర్ బాయ్స్ వోడ్కా గర్ల్స్”. ఈ పేరు వినగానే నేటి యువత జీవనశైలి, వారి...