EV Scooter: ఏంటీ.. నిజమా?.. 400 కి.మీ. మైలేజ్ ఇచ్చే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ తెలుసా?

EV Scooter: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ, ఒకసారి ఛార్జ్ చేస్తే ఎంత దూరం ప్రయాణించగలదన్న అంశం ఇప్పటికీ వినియోగదారులకు పెద్ద సవాలుగానే ఉంది. ఈ సమస్యకు సరికొత్త పరిష్కారం చూపే దిశగా బెంగళూరుకు చెందిన సింపుల్ ఎనర్జీ సంస్థ తమ కొత్త స్కూటర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎప్పటినుంచో ఈవీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సింపుల్ అల్ట్రా స్కూటర్ విడుదలతో ఎలక్ట్రిక్ వాహన రంగంలో కొత్త దిశ ప్రారంభమైంది. దేశంలోనే అత్యధిక రేంజ్‌ను అందించే స్కూటర్‌గా ఇది నిలవడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ స్కూటర్‌లో అమర్చిన 6.5 కిలోవాట్ గంటల సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్ దీని ప్రధాన ఆకర్షణగా...