Amavasya Impact: ఆరు రాశుల వారికి పట్టిందల్లా దరిద్రమే

Amavasya Impact: జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య తిథికి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా ఈసారి ఏప్రిల్ 16 రాత్రి 8:11 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 17 సాయంత్రం 5:21 గంటల వరకు కొనసాగే అమావాస్య కొన్ని రాశుల వారికి పరీక్షా కాలంగా మారబోతుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. చంద్రుని ప్రభావం ఈ సమయంలో క్షీణించడం వల్ల మానసిక స్థిరత్వం తగ్గడం, ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి, కుటుంబ సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా భావోద్వేగాలకు లోనయ్యే స్వభావం ఉన్న వారు ఈ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. మిథున రాశి వారికి ఈ అమావాస్య అనూహ్యమైన సవాళ్లను...