Sukanya samruddhi yojana: నెలకు రూ.12 వేలు పెట్టుబడి పెడితే రూ.50 లక్షలు
Sukanya samruddhi yojana: కేంద్ర ప్రభుత్వం దేశంలోని చిన్నారి బాలికల భవిష్యత్‌ను ఆర్థికంగా బలపరిచేందుకు సుకన్య సమృద్ధి యోజన పేరుతో ప్రత్యేక పొదుపు పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా తల్లిదండ్రులు తమ కుమార్తెల విద్య, పెళ్లి వంటి ముఖ్య అవసరాల కోసం ముందుగానే డబ్బును సురక్షితంగా కూడబెట్టుకునే అవకాశం కల్పిస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తానికి ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ లభిస్తోంది. భద్రతతో పాటు మంచి రాబడిని అందించే ఈ పథకం వల్ల దీర్ఘకాలంలో గణనీయమైన మొత్తం పొందే అవకాశం ఉంది. ప్రతీ నెల రూ.12,500 చొప్పున పెట్టుబడి పెడితే 21 సంవత్సరాల తర్వాత సుమారు...