Mystery: గుప్తనిధులు దొరికాయని హ్యాపీగా ఉన్నారా?

Mystery: ఆశతో మొదలై దురాశగా మారే గుప్త నిధుల వెతుకులాట మనిషిని ఎంతటి ప్రమాదాల దారిలోకి నెట్టేస్తుందో ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టంగా వివరిస్తున్నాయి. కొందరు వ్యక్తులు తమకు కలల్లో నిధి కనిపించిందని, రహస్య సంకేతాలు వచ్చాయని, అనూహ్యంగా శబ్దాలు వినిపించాయని నమ్ముతూ తవ్వకాలకు దిగుతుంటారు. అయితే ఈ ప్రక్రియ వెనుక ఉన్న అనర్థాలు, ప్రమాదాలు చాలా మందికి తెలియకపోవడం వల్లే ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పండితులు చెబుతున్నారు. నిధి కోసం తవ్వకాలు చేస్తూ కొందరు తీవ్ర గాయాలకు గురవడం, కాళ్లు చేతులు విరగడం, రక్తస్రావంతో బాధపడడం వంటి ఘటనలు చోటుచేసుకున్నట్లు చెబుతుంటారు. అంతేకాదు, కొన్ని సందర్భాల్లో కుటుంబాలపై కూడా దురదృష్టకర పరిణామాలు పడటం, ఆరోగ్య సమస్యలు...