Shocking News: సెక్స్ కోరికలు ఎక్కువై వ్యక్తి చేసిన పనికి వైద్యులు సైతం షాక్

Shocking News: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలో వెలుగులోకి వచ్చిన ఒక విస్మయకర ఘటన చర్చనీయాంశంగా మారింది. తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్న 38 ఏళ్ల వ్యక్తిని కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో ఊహించని విషయం బయటపడింది. ఎక్స్ రే పరీక్షలో ఆ వ్యక్తి మలద్వారంలో ఒక లీటరు ప్లాస్టిక్ సీసా ఇరుక్కుపోయినట్లు గుర్తించడంతో వైద్యులు షాక్‌కు గురయ్యారు. సుమారు 36 గంటల పాటు ఆ బాధను భరించిన వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా మారే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు సీనియర్ శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ సునీల్ శర్మ నేతృత్వంలో ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి...