Safest Countrys: ఈ దేశాల్లో యుద్ధాలే ఉండవట!

Safest Countrys: ప్రపంచంలో ఒక వైపు యుద్ధ భయాలు పెరుగుతున్నప్పటికీ, మరోవైపు కొన్ని దేశాలు మాత్రం భౌగోళికంగా, రాజకీయంగా ఎంతో సురక్షితంగా నిలిచాయి. ఈ దేశాలు ప్రత్యక్ష యుద్ధ ప్రభావం నుంచి చాలా వరకు దూరంగా ఉంటాయి. ప్రకృతి సహజ రక్షణ, తటస్థ విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు వంటి కారణాలతో ఇవి ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధం ప్రభావం తక్కువగా ఉండే దేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. * స్విట్జర్లాండ్ యూరప్‌లో ఉన్న ఈ దేశం శాశ్వత తటస్థ విధానానికి ప్రసిద్ధి. పౌర రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉంటుంది. ప్రతి పౌరుడికి రక్షణ కల్పించే విధంగా బంకర్ వ్యవస్థను...