Mystery Places: భూమిపై గురుత్వాకర్షణ శక్తి ఉండే ప్రదేశాలు ఇవే..
Mystery Places: ప్రపంచం అంతా ఒకే విధంగా ప్రకృతి నియమాలు పనిచేస్తాయని మనం భావిస్తుంటాం. ముఖ్యంగా భూమిపై ఉన్న ప్రతి వస్తువును కిందకు లాగే గురుత్వాకర్షణ శక్తి ఎక్కడైనా ఒకే విధంగా పనిచేస్తుందని సాధారణంగా అందరూ నమ్ముతారు. మనం నేలపై నిలబడి ఏ వస్తువును పైకి విసిరినా అది తిరిగి భూమిమీదకే పడుతుంది. దీనికి ప్రధాన కారణం భూమి ఆకర్షణ శక్తి. విశ్వంలోని ప్రతి ద్రవ్యరాశి కలిగిన వస్తువు మరో వస్తువును ఆకర్షించే స్వభావం కలిగి ఉంటుంది. ఈ ఆకర్షణ శక్తినే గురుత్వాకర్షణ శక్తి అని అంటారు. ప్రసిద్ధ శాస్త్రవేత్త న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతం ప్రకారం రెండు వస్తువుల మధ్య ఒక ఆకర్షణ శక్తి పనిచేస్తుంది....