Mobile facts: ఎప్పుడూ మీ చేతిలో ఉండే మొబైల్ పూర్తి పేరు ఏంటో తెలుసా?

Mobile facts: ప్రస్తుత కాలంలో సాంకేతిక వినియోగం అనూహ్యంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరి చేతిలో ఒక ఫోన్ కనిపించడం సాధారణ దృశ్యంగా మారింది. నిత్యజీవితంలో ఇది ఒక అవసరమైన సాధనంగా మారిపోయింది. ఉదయం లేవగానే మొదలయ్యే వినియోగం రాత్రి నిద్రపోయే వరకు కొనసాగుతూనే ఉంటుంది. ఎక్కడికి వెళ్లినా, ఏ పని చేసినా చేతిలో ఫోన్ ఉండటం ఇప్పుడు సాధారణ జీవనశైలిగా మారింది. సమాచారం తెలుసుకోవడం నుంచి వినోదం వరకు, బ్యాంకింగ్ సేవల నుంచి విద్యా అవసరాల వరకు ప్రతి పని ఈ చిన్న పరికరం ద్వారానే జరుగుతోంది. రోజులో 24 గంటలు మనతోనే ఉండే ఈ పరికరం అనేక...