State Renaming: దేశంలో ఒక రాష్ట్రం పేరు మార్చడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

State Renaming: రాష్ట్రం పేరు మార్పు అనే అంశం సాధారణ పరిపాలనా చర్య కాదు.. అది రాజ్యాంగపరమైన, రాజకీయ, సాంస్కృతిక పరమైన అనేక దశలను దాటాల్సిన విస్తృత ప్రక్రియ. ఒక రాష్ట్రానికి కొత్త పేరు పెట్టాలంటే ముందుగా ఆ ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో రూపుదిద్దుకుని, అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో అధికారిక తీర్మానంగా ప్రవేశపెట్టబడాలి. సభ్యుల మధ్య విస్తృత చర్చలు జరిగి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే విధంగా తీర్మానం ఆమోదం పొందినప్పుడే తదుపరి దశకు దారి తీస్తుంది. 2024 జూన్ 24న కేరళ అసెంబ్లీ రాష్ట్ర పేరును “కేరళం”గా మార్చాలని తీర్మానం ఆమోదించడం ఈ ప్రక్రియలో కీలక ఉదాహరణగా నిలిచింది. అసెంబ్లీ ఆమోదం వచ్చిన వెంటనే పేరు...