Lion's Roar: సింహ గర్జన ఎన్ని కిలోమీటర్ల వరకు వినిపిస్తుంది?

Lion's Roar: అడవికి రాజుగా పేరుగాంచిన సింహం ప్రతిష్ట, ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దూరం నుంచే సింహాన్ని గమనించిన జంతువులు అప్రమత్తమై తమ ప్రాణాలను కాపాడుకునేందుకు వెంటనే దారి మళ్లిస్తాయి. అది నడిచే తీరు, కళ్లలో కనిపించే ధైర్యం, శరీర నిర్మాణం ప్రతీ అంశం దాని ఆధిపత్యాన్ని ప్రకటిస్తాయి. అయితే సింహాన్ని నిజమైన రాజుగా నిలబెట్టేది దాని గర్జన. ఆ గర్జనలో దాగి ఉన్న శక్తి, ప్రతిధ్వని అడవి అంతటా భయాన్ని నింపుతుంది. సింహ గర్జన కేవలం ఒక శబ్దం కాదు.. అది ప్రకృతి నిర్మించిన అత్యంత ప్రభావవంతమైన హెచ్చరిక వ్యవస్థల్లో ఒకటి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం సింహ గర్జన సుమారు...