Muhammad Ayub: సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు

జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి స్థలం కేటాయించాలని విజ్ఞప్తి మైనార్టీ యువతకు ఉచిత శిక్షణ కోరిన మహమ్మద్ అయూబ్ విద్యార్థుల పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై సీఎంకు వినతి సర్టిఫికెట్ల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లిన డీసీసీ అధ్యక్షులు విద్యార్థులు, యువత సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అయూబ్ వెల్లడి Muhammad Ayub: హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఆదివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ పరకాల టౌన్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...