Wardhannapet: జాతీయ పతాకానికి అవమానం (VIDEO)

జాతీయ జెండా తలకిందులుగా ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే జెండా ఆవిష్కరణలో కనిపించిన నిర్లక్ష్యం కాషాయ రంగు కింది భాగంలో కనిపించిన వైనం కనీస జాగ్రత్త తీసుకోలేదన్న విమర్శలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన దృశ్యాలు Wardhannapet: జాతీయ జెండా ప్రతి భారతీయుడి ఆత్మగౌరవానికి, దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా మువ్వన్నెల పతాకాన్ని సగర్వంగా ఎగురవేసి జాతీయ పండుగను ఘనంగా నిర్వహిస్తే.. వర్ధన్నపేట పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చోటుచేసుకున్న ఓ ఘటన తీవ్ర దుమారం రేపింది. శనివారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నాయకుడు ఆరూరి రమేష్ జాతీయ...