Gas cylinder: మీ ఇంట్లో వంట గ్యాస్ త్వరగా ఐపోతుందా? అయితే ఇలా చేయండి..

Gas cylinder: ఈ రోజుల్లో గ్యాస్ సిలిండర్ ధరలు వింటేనే మధ్య తరగతి కుటుంబాల గుండెల్లో దడ పుడుతోంది. నెల మొదట్లోనే బడ్జెట్ వేసుకుంటూ.. బండ ఎప్పుడు ఖాళీ అవుతుందో, మళ్లీ రీఫిల్ కోసం దాదాపు రూ.900 వరకు ఎప్పుడు సిద్ధం చేసుకోవాలో అనే టెన్షన్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ముఖ్యంగా వంటింట్లో రోజూ గ్యాస్ వాడకం ఎక్కువగా ఉండటంతో చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ఖర్చుగా మారుతున్నాయి. గ్యాస్ ఆదా చేసుకోవడానికి కొత్త గ్యాడ్జెట్లు కొనాలా, ప్రత్యేక పరికరాలు అవసరమా అనే భయం చాలామందిలో ఉంటుంది. కానీ వాస్తవానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. మన వంట పద్ధతిలో కొన్ని చిన్న కానీ స్మార్ట్ మార్పులు...