ACB రైడ్స్‌లో స్వాధీనం చేసుకున్న నగదును ఏం చేస్తారో తెలుసా?

అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించే దాడులు జరిగితే అక్రమంగా కూడబెట్టిన నగదు, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు స్వాధీనం కావడం సాధారణమే. అయితే ఈ దాడుల్లో పట్టుబడిన డబ్బు వెంటనే ఏసీబీ అధికారుల చేతిలోనే ఉంటుందా? లేక ప్రభుత్వం తీసుకుంటుందా? అన్న సందేహం చాలామందిలో కలుగుతుంది. నిజానికి ఈ వ్యవహారంలో కఠినమైన న్యాయపరమైన విధానాలు అమల్లో ఉంటాయి. ఏసీబీ అధికారులు రైడ్స్ నిర్వహించిన సమయంలో స్వాధీనం చేసుకున్న నగదును ముందుగా పంచనామా ద్వారా నమోదు చేస్తారు. ఎంత మొత్తం నగదు, ఎక్కడ నుంచి, ఏ పరిస్థితుల్లో స్వాధీనం చేసుకున్నారనే వివరాలను స్పష్టంగా రికార్డు చేస్తారు. ఈ ప్రక్రియ మొత్తం నిబంధనల ప్రకారమే సాగుతుంది....