Vastu Tips for Home: ఇంటి వెలుగు మారిస్తే మూడ్ మారుతుందా..?
Vastu Tips for Home: వాస్తు శాస్త్రంలో ఇంట్లో వెలుగు కేవలం అలంకరణకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. అది ఒక శక్తి ప్రవాహం. మన ఇంట్లోకి ప్రవేశించే వెలుగు, అక్కడ ఏర్పడే వాతావరణం, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, మనసు స్థితి, ఆలోచనా విధానం, సంబంధాల బలము, నిద్ర నాణ్యత, ఆర్థిక స్థిరత్వం వరకు ప్రభావం చూపుతుందని వాస్తు శాస్త్రం స్పష్టంగా చెబుతోంది. అందుకే ప్రాచీన కాలం నుంచే ఇళ్ల నిర్మాణంలోనే కాకుండా, అంతర్గత అలంకరణలో కూడా వెలుగుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చారు. వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇంట్లో లైటింగ్‌ను సరిగ్గా ప్రణాళికాబద్ధంగా అమర్చితే దాదాపు 80 శాతం వరకు శక్తి ప్రవాహం మెరుగుపడుతుంది....