Mantena Manikumar: సేవకు మారుపేరైన ‘అమ్మ ఫౌండేషన్’

ఉద్యమం నుంచి మానవ సేవ వరకు మంతెన మణికుమార్ ప్రయాణం పదేళ్లుగా నిరంతర సేవతో ప్రత్యేక గుర్తింపు ఆకలికి అండగా నిలిచిన అమ్మ ఫౌండేషన్ కరోనా కాలంలో ఆదర్శంగా నిలిచిన సేవలు పుట్టినరోజులను సేవా దినోత్సవాలుగా మార్చిన సంస్థ విద్య, వైద్యం, అన్నదానంలో విశేష కృషి జనగామలో మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం భవిష్యత్ లక్ష్యాలతో ముందుకు సాగుతున్న అమ్మ ఫౌండేషన్ సేవే లక్ష్యంగా సాగుతున్న దశాబ్దపు ప్రయాణం Mantena Manikumar: జనగామ నేలపై ఎన్నో సామాజిక, రాజకీయ ఉద్యమాలు జరిగినా, కొందరి జీవిత ప్రయాణాలు మాత్రం ఉద్యమాలకే పరిమితం కాకుండా సేవా భావానికి కొత్త నిర్వచనం చెబుతాయి. అలాంటి అరుదైన ప్రయాణాల్లో జనగామ అమ్మ ఫౌండేషన్...