Sirikonda Lakshminarayana: ఒక ఆలోచన.. వేలాది జీవితాలకు ఆశాకిరణం
ఒక గురువు కల.. వేలాది కుటుంబాల చిరునవ్వు కష్టాల్లో పెరిగిన బాలుడు.. నేడు వేల మందికి దారిచూపే దీపస్తంభం ఒక చిన్న గ్రామం నుంచి వేలాది మంది కలలకు మార్గదర్శి విద్యార్థుల కన్నీళ్లను విజయాలుగా మలిచిన జీవిత ప్రయాణం విజయం అంటే విద్యార్థులదేనని నమ్మిన మహోన్నత గురువు నేడు వేలాది జీవితాలకు దిక్సూచి సాధారణ కుటుంబంలో పుట్టిన అసాధారణ వ్యక్తి.. సిరికొండ లక్ష్మీనారాయణ విజయగాథ స్టార్ త్రినేత్రం, హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కల్లూరు గ్రామం. పచ్చని పొలాలు, వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలు, సాధారణ జీవన విధానం. అలాంటి గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన బాలుడు సిరికొండ లక్ష్మీనారాయణ. ఆర్థికంగా పెద్దగా సౌకర్యాలు లేకపోయినా,...