Actress Jeevitha: ఎవరి భర్త సీక్రెట్ ఎఫైర్ పెట్టుకున్నా నేను సమర్థిస్తా!
Actress Jeevitha: నటి జీవిత తాజాగా ఐ డ్రీమ్స్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భార్యాభర్తల సంబంధాల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. వివాహ జీవితంలో నమ్మకం, ఆకర్షణ, వ్యక్తిగత ప్రవర్తన వంటి అంశాలపై ఆమె వెల్లడించిన అభిప్రాయాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా భర్త భార్యకు తెలియకుండా మరో మహిళతో సంబంధం కొనసాగిస్తే ప్రతి సందర్భంలోనూ దాన్ని ఒకే కోణంలో చూడకూడదని జీవిత వ్యాఖ్యానించడం పెద్ద దుమారానికి కారణమైంది. ఆమె చేసిన వ్యాఖ్యలపై కొందరు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం...