Crime: మామ మర్మాంగాన్ని కోసిన కోడలు

Crime: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం రేపిన ఓ కుటుంబ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా తనపై నిరంతరం లైంగిక దాడులు, వేధింపులు కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ 23 ఏళ్ల కోడలు తన 67 ఏళ్ల మామ మర్మాంగాన్ని బ్లేడుతో కోసిన ఘటన ముజఫర్‌నగర్ జిల్లాలో కలకలం రేపింది. బుధానా పరిధిలోని సఫీపూర్ పట్టిలో జూలై 17న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చకు దారితీసింది. పోలీసుల వివరాల ప్రకారం సయ్యదా(23) భర్త హర్యానాలో ఆటో రిక్షా నడుపుతూ ఎక్కువ సమయం అక్కడే ఉండడంతో, ఆమె తన ఇద్దరు కుమారులతో పాటు మామ జాకిర్(67)తో కలిసి ముజఫర్‌నగర్‌లో నివసిస్తోంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకున్న జాకిర్...