CM Revanth Reddy: భద్రాద్రి రాముడిపై ఆన..
2029లో 117 సీట్లతో మళ్లీ మనదే పీఠం! 'రైతు ఆశీర్వాద సభ'లో సీఎం రేవంత్ రెడ్డి CM Revanth Reddy: ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రైతు ఆశీర్వాద సభ రాజకీయంగానూ, రైతు సంక్షేమ పరంగానూ విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. శుక్రవారం చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వానాకాలం సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులుగా రూ.1009 కోట్లను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ నిధుల విడుదలతో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పెట్టుబడి సాయంగా మొత్తం...