Employee: సెలవుల్లోనూ పని.. అర్ధరాత్రి ఫోన్.. కట్‌చేస్తే ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా..?
Employee: ఏడు సంవత్సరాలుగా ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం చేస్తున్న 31 ఏళ్ల మహిళా ఉద్యోగిని తన ఉద్యోగ జీవితానికి ముగింపు పలకాలని ఆలోచిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఆ విషయం విస్తృత చర్చకు దారితీసింది. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి క్రమంగా పొదుపు చేస్తూ రూ.80 లక్షలకు పైగా ఆర్థిక నిల్వలను సమకూర్చుకున్నప్పటికీ, ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన పని ఒత్తిడి తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని ఆమె వెల్లడించింది. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, మానసిక ప్రశాంతత కోల్పోవడం, వ్యక్తిగత జీవితానికి సమయం లేకపోవడం, నిరంతర విధుల ఒత్తిడి కారణంగా ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు ఆమె పేర్కొంది. తన అనుభవాలను రెడ్డిట్...