Bhoothakaalam: అమ్మో.. క్లైమాక్స్ చూస్తే గుండె ఆగినంత పనే.. ఈ సినిమాను చూశారా..?
Bhoothakaalam: భయానక చిత్రాలను ఆస్వాదించే ప్రేక్షకులకు ప్రతి సన్నివేశంతో ఉత్కంఠను పెంచే మరో ఆసక్తికర చిత్రం ఇప్పుడు ఓటీటీలో మంచి ఆదరణ పొందుతోంది. కేవలం 2 గంటల లోపు నిడివి ఉన్న ఈ చిత్రం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉత్కంఠను కొనసాగిస్తూ ప్రేక్షకులను కథలో పూర్తిగా ముంచెత్తుతుంది. ముఖ్యంగా చివరి భాగంలో వచ్చే భయానక సన్నివేశాలు గుండె వేగాన్ని పెంచేలా ఉండటంతో ఈ సినిమా గురించి హారర్ ప్రియులు విస్తృతంగా చర్చించుకుంటున్నారు. భయం, ఉత్కంఠ, మానసిక సంఘర్షణలను సమపాళ్లలో మేళవిస్తూ రూపొందించిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలో ఎక్కువ మంది వీక్షిస్తున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఓటీటీలో అనేక చిత్రాలు అందుబాటులో ఉండటంతో...