Yash: ఒక్కో సినిమాతో పాన్ ఇండియాను షేక్ చేస్తున్న బస్ డ్రైవర్ కొడుకు

Yash: సినీ పరిశ్రమలో ఎవరి జీవితాన్ని ఏ సినిమా ఎప్పుడు మార్చేస్తుందో ముందుగా చెప్పడం చాలా కష్టం. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన సినిమాలు విఫలమవుతుంటే, ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని చిత్రాలు మాత్రం చరిత్ర సృష్టిస్తాయి. అలాంటి ఓ సినిమా ఓ సాధారణ యువకుడిని దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్ర కథానాయకుడిగా నిలబెట్టింది. ఒకప్పుడు జేబులో కేవలం రూ.300 మాత్రమే పెట్టుకుని తన కలలను నెరవేర్చుకోవాలని ఇంటి నుంచి బయలుదేరిన ఆ యువకుడు, నేడు ఒక్కో సినిమాకు రూ.130 కోట్లకు పైగా పారితోషికం అందుకుంటూ భారత సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న కథానాయకుల్లో ఒకరిగా నిలిచాడు. అతని ప్రయాణం...