Eega Damodar: కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడిగా ఈగ దామోదర్

ఈగ దామోదర్‌కు నాయకులు, కార్యకర్తల అభినందనలు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఈగ దామోదర్ Eega Damodar: వర్ధన్నపేట పట్టణ కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఈగ దామోదర్‌ను కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఈగ దామోదర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి పట్టణ అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తన నియామకానికి సహకరించిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, డీసీసీ అధ్యక్షుడు మొహమ్మద్ అయూబ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీ...