Hyderabad: ఇద్దరూ కలిసి హెటల్‌కి వెళ్లారు.. కాసేపు టైం స్పెండ్ చేశాక..

Hyderabad: హైదరాబాద్‌లోని లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్‌లో యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. అల్వాల్‌కు చెందిన రేణుక మృతిపై పోలీసులు విచారణ చేపట్టగా, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇది సాధారణ ఆత్మహత్య కాదని, పక్కా హత్యేనని ఆరోపిస్తూ న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, అసలు ఏం జరిగిందనే అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ప్రతి కోణంలోనూ దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం అల్వాల్‌కు చెందిన రేణుకకు గోల్కొండ ప్రాంతానికి చెందిన ఫరూక్‌తో కొంతకాలంగా పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరూ గురువారం...