Actress Amrutha: మళ్లీ థియేటర్లలోకి రానున్న ఆరుగురు పతివ్రతలు?

Actress Amrutha: తెలుగు సినీ పరిశ్రమలో విభిన్న కథాంశాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రాల్లో ‘ఆరుగురు పతివ్రతలు’ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. బోల్డ్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం విడుదల సమయంలోనే భారీ చర్చకు దారి తీసింది. ఒకవైపు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకోగా, మరోవైపు పలు వివాదాల్లోనూ నిలిచి అప్పట్లో సంచలనంగా మారింది. ఎన్నో సంవత్సరాలు గడిచినా ఈ సినిమా గురించి ఇప్పటికీ సినీ అభిమానులు మాట్లాడుకోవడం విశేషం. ముఖ్యంగా తన కామెడీ, కుటుంబ కథా చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించడం అప్పట్లో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. 2004లో...