N.Swetha: వరంగల్ కమిషనరేట్‌కు తొలి మహిళా కమిషనర్
సీపీగా ఎన్.శ్వేత నియామకం భద్రాద్రి కొత్తగూడెం డీఐజీగా అదనపు బాధ్యతలు సన్‌ప్రీత్ సింగ్‌కు సైబరాబాద్‌లో కొత్త పోస్టింగ్ వరంగల్ క్రైం డీసీపీగా డి.కిషన్ సింగ్ మహిళల భద్రతలో ప్రత్యేక గుర్తింపు పొందిన ఎన్.శ్వేత కొత్త అధికారులతో పోలీసు వ్యవస్థకు మరింత బలం N.Swetha: తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో కీలక అధికారుల బదిలీలు చేపట్టింది. ఈ క్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్‌గా 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారిణి ఎన్.శ్వేతను నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్‌లో లా అండ్ ఆర్డర్ జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమెను వరంగల్ కమిషనరేట్‌కు బదిలీ చేశారు. ఇదే సమయంలో...