SI Vamsi Krishna: ప్రజల నమ్మకమే నాకు గొప్ప అవార్డు

బ్యాంకు మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ వైపు.. పోలీస్ శాఖ ద్వారానే ప్రజలకు నేరుగా సేవ చేయొచ్చు అనుకున్నాడు.. శాంతి భద్రతల విషయంలో రాజీ పడని వ్యక్తిత్వం అతడిది.. జనం ప్రాణాలను కాపాడిన క్షణాలే ఆ పోలీసు అధికారి జీవితంలో గొప్ప జ్ఞాపకాలు.. సవాళ్లకు ఎదురీదడం అంటే అతడికి ఎంతో ఇష్టం.. ప్రజలకు భరోసా.. నేరస్థులకు హెచ్చరిక.. అదే పోలీసింగ్ బ్యాంకు మేనేజర్ ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం పోలీసు శాఖను ఎంచుకున్న సంగెం ఎస్‌హెచ్‌ఓ కె.వంశీ కృష్ణతో ‘స్టార్ త్రినేత్రం’ ఎడిటర్ శివకృష్ణ ప్రత్యేక ఇంటర్వ్యూ.. ప్రజలకు భరోసా... నేరస్థులకు హెచ్చరిక... అదే పోలీసింగ్ ‘పోలీస్’ అనే పదం వినగానే చాలా మందికి చట్టం,...