Tips: హోటల్లో అడుగుపెట్టగానే ఇలా చేస్తున్నారా..?
Tips: ప్రస్తుతం ఉద్యోగాలు, వ్యాపారాలు, పర్యాటక యాత్రల కారణంగా చాలామంది తరచూ హోటళ్లలో బస చేస్తున్నారు. అలసటతో హోటల్ గదిలోకి అడుగుపెట్టగానే చాలా మంది చేసే మొదటి పని గదిలోని లైట్లు ఆన్ చేయడమే. అయితే ప్రయాణ భద్రత నిపుణులు మాత్రం ఈ అలవాటును వెంటనే మార్చుకోవాలని సూచిస్తున్నారు. కొత్త హోటల్ గదిలోకి ప్రవేశించిన వెంటనే లైట్లు వేయకుండా కొన్ని క్షణాలు గదిని జాగ్రత్తగా పరిశీలించడం వల్ల అనేక భద్రతా సమస్యలను ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. చిన్నపాటి అప్రమత్తత వ్యక్తిగత గోప్యతను కాపాడటంతో పాటు అనుకోని ప్రమాదాల నుంచి కూడా రక్షించగలదని సూచిస్తున్నారు. కొత్త గదిలోకి వెళ్లిన వెంటనే లగేజీని ఉంచే ముందు...