Dating Apps: ఆ పిలుపు.. ముంచే వలపు! (AI VIDEO)
Dating Apps: ప్రేమ, స్నేహం పేరుతో యువకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఒంటరిగా జీవిస్తున్న లేదా కొత్త పరిచయాల కోసం వెతుకుతున్న అబ్బాయిలను టార్గెట్‌గా చేసుకుని నకిలీ డేటింగ్ యాప్స్‌ను రూపొందిస్తున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ యాప్స్‌లో కృత్రిమ మేధస్సు (AI) సాయంతో తయారు చేసిన ఆకర్షణీయమైన యువతుల వీడియోలు, ఫొటోలను ఉపయోగించి వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొదట స్నేహపూర్వకంగా సంభాషణ ప్రారంభించి, తర్వాత నమ్మకం పెంచుకుంటూ వ్యక్తిగత వివరాలను సేకరించే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. https://twitter.com/i/status/2070394748515524786 ఈ తరహా నకిలీ యాప్స్‌లో చేరిన తర్వాత "మేము పెళ్లి కోసం...