Warangal: సూర్య తండాలో ఘనంగా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన

ఆలయ నిర్మాణానికి రూ.51,000 విరాళం అందించిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యుల కృతజ్ఞతలు విజయవంతంగా ముగిసిన ఉత్సవాలు Warangal: వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్య తండా గ్రామంలో నిర్వహించిన శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, దుర్గమ్మ పండుగ, బొడ్రాయి పండుగ ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య శనివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ఎస్‌ఆర్‌ఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్థానిక ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ...