Father's Day: నాన్నకు ప్రేమగా ఇలా విష్ చేయండి..

Father's Day: ప్రతి మనిషి జీవితంలో ఎన్నో బంధాలు ఉన్నప్పటికీ, నాన్నతో ఉండే అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది. మనం ఈ ప్రపంచంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మన భవిష్యత్తు కోసం కలలు కనే వ్యక్తి నాన్న. మనం అడగకముందే మన అవసరాలను గుర్తించి వాటిని తీర్చేందుకు తన సంతోషాలను, కోరికలను పక్కన పెట్టి నిరంతరం కష్టపడే వ్యక్తి తండ్రి. పిల్లల జీవితంలో విజయాల వెనుక కనిపించని శక్తిగా, అండగా, ధైర్యంగా నిలిచేది నాన్న ప్రేమే. అందుకే ప్రతి ఒక్కరి జీవితంలో నాన్నకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నేడు అంతర్జాతీయ తండ్రుల దినోత్సవం సందర్భంగా తండ్రుల గొప్పతనాన్ని గుర్తుచేసుకుంటూ వారికి కృతజ్ఞతలు చెప్పుకునే సమయం వచ్చింది. చిన్ననాటి...