Viral: కరాచీలో దోసె ధర చూసి విదేశీయుడు షాక్..!
Viral: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుడ్ వ్లాగింగ్ వీడియోలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లభించే ప్రత్యేక ఆహార పదార్థాలను పరిచయం చేస్తూ విదేశీ వ్లాగర్లు రూపొందిస్తున్న వీడియోలు లక్షలాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా పాకిస్తాన్లోని కరాచీ నగరంలో చిత్రీకరించిన ఓ ఫుడ్ వ్లాగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ముఖ్యంగా భారతీయులకు ఎంతో సుపరిచితమైన కొన్ని వంటకాల ధరలు ఈ వీడియోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. View this post on Instagram A post shared by Karl Rock (@iamkarlrock) కరాచీ నగరంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ...