Rat Control: విషం కాదు.. ఉచ్చు కాదు.. ఈ సీక్రెట్ ట్రిక్‌తో ఎలుకలు పరార్!

Rat Control: ఇంట్లో ఎలుకల సమస్య చాలా సాధారణమైనదే అయినప్పటికీ, అది పెద్ద తలనొప్పిగా మారుతుంది. ముఖ్యంగా వంటగదిలోకి ప్రవేశించే ఎలుకలు ఆహార పదార్థాలను కలుషితం చేయడం, బట్టలు, పుస్తకాలు, ముఖ్యమైన పత్రాలు, ఫర్నిచర్‌ను కొరికి పాడుచేయడం వంటి ఇబ్బందులు కలిగిస్తాయి. అంతేకాకుండా ఎలుకలు సంచరించిన ప్రదేశాల్లో బ్యాక్టీరియా, వైరస్‌లు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. దీంతో చాలామంది ఎలుకలను ఇంటి నుంచి దూరం చేయడానికి వివిధ మార్గాలను అన్వేషిస్తుంటారు. అయితే ఎలుకలను చంపకుండా తరిమికొట్టాలని కోరుకునే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఇటీవల సోషల్ మీడియాలో గోధుమ పిండి, బేకింగ్ సోడా, మరుగుదొడ్ల శుభ్రపరిచే ద్రావణాలను కలిపి ఎలుకలకు పెట్టాలని కొన్ని చిట్కాలు...