Haunted 3D Returns: థియేటర్లలో దుమ్మురేపుతున్న హారర్ సినిమా.. ఒక్కో సీన్ వేరేలెవల్..
Haunted 3D Returns: హారర్ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. మంచి కథ, భయపెట్టే సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథనంతో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటాయి. తాజాగా గత వారం థియేటర్లలో విడుదలైన 6 కొత్త చిత్రాల మధ్య జరిగిన బాక్సాఫీస్ పోరులో ఓ హారర్ చిత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సంచలన విజయాన్ని నమోదు చేసింది. విడుదలకు ముందు తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొన్న ఈ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ఆదరణతో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఆ చిత్రం మరేదో కాదు.. ‘హాంటెడ్ 3D రిటర్న్స్’. హారర్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు విక్రమ్ భట్ 2011లో తెరకెక్కించిన ‘హాంటెడ్...