Digital Trends: ఇప్పుడు ఇండియాలోనూ రెంట్‌కు బాయ్‌ఫ్రెండ్?

Digital Trends: డిజిటల్ యుగంలో కొత్త కొత్త సేవలు, వినూత్న వ్యాపార నమూనాలు వేగంగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే వినిపించిన కొన్ని కాన్సెప్ట్‌లు ఇప్పుడు భారతదేశంలో కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి. తాజాగా 'రెంట్ ఏ బాయ్‌ఫ్రెండ్' సేవల అంశం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. జపాన్ వంటి దేశాల్లో ఇప్పటికే ప్రాచుర్యం పొందిన ఈ విధానం ఇప్పుడు భారతీయ యువతలో కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా ఓ ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ సేవను ప్రచారం చేయడంతో ఈ అంశం మరింత వైరల్‌గా మారింది. ఇన్‌ఫ్లుయెన్సర్ ఇషా భల్లా ఇటీవల కో-పార్ట్‌నర్ అనే వేదిక ద్వారా భాగస్వామిని బుక్ చేసుకున్నట్లు వీడియో...