Education Scheme: ‘తల్లికి వందనం’ డబ్బులు అకౌంట్లోకి అప్పుడే..
Education Scheme: ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది. విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆర్థిక భారం తగ్గించాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద నిధుల విడుదలకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల చదువులకు ఆర్థిక సహాయం అందించడంలో ఈ పథకం కీలకంగా మారింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు కళాశాలల్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ప్రతి విద్యార్థి తరపున తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించడం ద్వారా విద్య ఖర్చుల భారాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. వేసవి సెలవులు...