IRCTC: రైలులో ఎప్పుడూ కింది సీటే కావాలంటే ఈ ట్రిక్స్ ఫాలో అవ్వండి..

IRCTC: భారతదేశంలో సుదూర ప్రయాణాలకు ఇప్పటికీ అత్యంత ప్రజాదరణ పొందిన రవాణా వ్యవస్థ రైల్వే. ప్రతి రోజు లక్షలాది మంది ప్రయాణికులు తక్కువ ఖర్చుతో, సౌకర్యవంతమైన ప్రయాణం కోసం రైళ్లను ఆశ్రయిస్తుంటారు. అయితే రైలు టికెట్ బుకింగ్ సమయంలో చాలా మంది ఎదుర్కొనే ప్రధాన సమస్యల్లో ఒకటి సీట్ల కేటాయింపు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, మహిళలు లేదా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి లోయర్ బెర్త్ అత్యవసరం అయినప్పటికీ, కొన్నిసార్లు అప్పర్ లేదా మిడిల్ బెర్త్‌లు కేటాయించబడుతుంటాయి. దీంతో ప్రయాణ సమయంలో ఇబ్బందులు ఎదురవడంతో పాటు ఇతర ప్రయాణికులను సీట్లు మార్చమని అభ్యర్థించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే టికెట్ బుకింగ్ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే...