HD Deve Gowda: మోదీ విజయ రహస్యం ఇదేనట..
HD Deve Gowda: దేశ రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక మైలురాయిని అధిగమించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమిస్తూ మోదీ కొత్త చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ మోదీ రాజకీయ ప్రస్థానం, నాయకత్వ లక్షణాలు, దేశ పాలనలో ఆయన చూపుతున్న దృఢ సంకల్పంపై విశ్లేషణాత్మక అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మోదీ విజయాల వెనుక ఉన్న ప్రధాన కారణం ఆయన నిరంతర ఆలోచనా విధానం, దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడని తత్వమని దేవెగౌడ అభిప్రాయపడ్డారు. భారత రాజకీయ పరిస్థితులు నెహ్రూ హయాంలో...