Telangana: ఒకేసారి ఇద్దరు మహిళలతో శృ‌గారం చేస్తూ దొరికిపోయాడు!.. ఆపై..?

Telangana: మెదక్ పట్టణంలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. కుటుంబ కలహాలు, అనుమానాలు, ఆవేశపూరిత నిర్ణయాలు చివరకు ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి దారితీశాయి. మిలిటరీ కాలనీలో జరిగిన ఈ సంఘటనలో ఆర్మీ ఉద్యోగి హత్యకు గురికావడం సంచలనంగా మారింది. ఘటన అనంతరం నిందితులు స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు వెల్లడించిన ప్రాథమిక వివరాల ప్రకారం, పొన్నం కుమార్ (32) ఉత్తరాఖండ్‌లో ఆర్మీ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఇటీవల సెలవులపై స్వగ్రామానికి వచ్చిన ఆయన మెదక్ పట్టణంలోని మిలిటరీ కాలనీలో కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. జూన్ 10న తిరిగి విధుల్లో...