Love Story: 19 ఏళ్ల యువకుడితో పెళ్లి కోసం షాకింగ్ పని చేసిన ఐదుగురు పిల్లల తల్లి
Love Story: బిహార్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. 45 ఏళ్ల సీమా పర్వీన్ అనే మహిళ, తన కంటే 26 ఏళ్లు చిన్నవాడైన 19 ఏళ్ల మహావీర్ ఠాకూర్‌ను వివాహం చేసుకోవడంతో ఈ విషయం వార్తల్లో నిలిచింది. సీమా పర్వీన్ అసలు పేరు బిందు. గతంలో ఆమె మనన్ ఆలం అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకునేందుకు హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారింది. ఆ దంపతులకు ఐదుగురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. అనంతరం వ్యక్తిగత కారణాలతో వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇటీవల ఓ రాంగ్ నంబర్ కాల్ ద్వారా మహావీర్ ఠాకూర్‌తో ఆమెకు పరిచయం...